చాలామంది జనాలు.. ఒత్తిడి.. డిప్రెషన్ తో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి చిన్నదానికి ఒత్తిడి ఫీలవడం.. ఏదో జరిగిపోయింది అనుకొని అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటే డిప్రెషన్ కు దూరంగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.