జగిత్యాల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో జగడం

మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపులో జగిత్యాల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో జగడం మరింత తీవ్రమైంది. నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కలిపి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 38 సీట్లు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గానికి 22 సీట్లు కేటాయించడంతో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.