జగిత్యాలలో అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్..ఇద్దరు వృద్ధుల నుంచి 8 తులాల బంగారం చోరీ

అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు చైన్ స్నాచర్​గా మారాడు. నిమిషాల వ్యవధిలో ఇద్దరు వృద్ధరాళ్ల మెడలోని పుస్తెల తాడు, గోల్డ్​చైన్​లాక్కొని పరారయ్యాడు.