Telangana: రెండో వాహనం కొంటున్నారా..? ఈ గుడ్ న్యూస్ తెలుసుకోండి…

తెలంగాణలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారు 2శాతం అదనపు లైఫ్‌ట్యాక్స్ చెల్లిస్తుండగా.. ఇకపై ఊరట దక్కనుంది.