హైదరాబాద్‌ ఎంఎన్‌జే క్యాన్సర్‌‌ హాస్పిటల్ లో 30 నెలల్లో 250కి పైగా రోబోటిక్‌ సర్జరీలు

రోబోటిక్‌ సర్జరీల్లో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌‌ హాస్పిటల్ రికార్డు సృష్టించింది. కేవలం 30 నెలల్లో 250కి పైగా సర్జరీలు చేసి, పలువురికి ప్రాణదానం చేసింది.