జగన్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం...: మాజీ మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. , News News, Times Now Telugu