ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు...మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరినీ వదలం: వైసీపీ అధినేత వైఎస్ జగన్

మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుబట్టారు. అంబటి రాంబాబు మీద అంత మంది దాడి చేస్తే, తన కారును అడ్డగిస్తే, బూతులు తిడితే కాస్త కటువైన పదం దొర్లింది అని దానికి క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ అంబటి రాంబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. మరి అదే అంబటి రాంబాబును హత్య చేసేందుకు సాయంత్రం 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు విధ్వంసం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి. మనుషులతో వచ్చి విధ్వంసం సృష్టించారు. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆయన గల్లా మాధవి భర్త. ఆయన సాక్షాత్తూ అంబటి రాంబాబు ఆఫీసు పగలగొట్టారు. చివరకు నిప్పు పెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా, వెనక్కి తగ్గలేదు’ అని వైఎస్ జగన్ ఆరోపించారు. మాజీమంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది గమనించారు. మొత్తం దాడి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన శ్రీ వైయస్ జగన్. అంబటి రాంబాబు కుటుంబానికి ఓదార్పు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు., News News, Times Now Telugu