లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్‌కు చేరుకున్నాయి.