ఫిబ్రవరి16న మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక..సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతల ప్రకటన
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేయర్, చైర్‌పర్సన్ నియామకం కోసం జరిగే ఎన్నికల్లో.. పార్టీలకు సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.