అమెరికా నుంచి మరో గుడ్‌న్యూస్.. గ్లోబల్ హబ్‌గా భారత్.. చైనా గుత్తాధిపత్యానికి చెక్..!

ఇప్పటి వరకు ప్రపంచ శక్తి చమురు ద్వారా మాత్రమే నిర్ణయించేవారు. అయితే మారుతున్న కాలానుగుణం అధునిక సంతరించుకుంది. దీంతో ఇకపై కీలకమైన ఖనిజాల ద్వారా ప్రపంచ శక్తిని నిర్ణయిస్తారు. ఈ దిశలో ఒక పెద్ద మార్పు ఉద్భవించింది. భారతదేశంతో సహా 54 దేశాలతో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఒక కొత్త అంతర్జాతీయ ఖనిజ సమూహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.