గుడ్ న్యూస్.. విదేశాల నుంచి 40 గ్రాముల వరకు బంగారం తెచ్చుకోవచ్చు

విదేశాలకు వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు కొనుక్కొని తెచ్చుకోవడం చాలా మంది ఇష్టపడతారు. భారత్ తో పోలిస్తే విదేశాల్లో బంగారం క్వాలిటీ ఉంటుందని, ధర తక్కువకు వస్తుందని ఇలా చేస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.