Under 19 World Cup 2026: కుర్రాళ్ళు కుమ్మేశారు: వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఈజీ విక్టరీ

ఏకపక్షంగా సాగిన సెమీస్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 41.1 ఓవర్లలో 313 పరుగులు చేసి గెలిచింది.