నేడు (ఫిబ్రవరి 4) రాష్ట్రానికి బీజేపీ చీఫ్..మహబూబ్‌నగర్ సభలో పాల్గొననున్న నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం రాష్ట్రానికి రానున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి తెలంగాణకు వస్తుండడంతో రాష్ట్ర నాయకత్వం భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది.