మాదిగ మహాసభ విజయవంతానికి కృషి చేయాలి
రాష్ట్రంలో ఈ నెల 27న నిర్వహించే మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ , గౌరవాధ్యక్షుడు రామకృష్ణ మాదిగలు తెలిపారు.