విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు బాగుంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. మంగళవారం నిజామాబాద్ దుబ్బ ఏరియా మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.