పది మంది జర్నలిస్టుల పై మోనోగ్రాఫ్స్ రిలీజ్ : మీడియా అకాడమీ

పాత్రికేయ రంగంలో విశేష సేవలందించిన పది మంది ప్రముఖ జర్నలిస్టుల జీవితాలపై రాసిన చిరు పుస్తకాల(మోనోగ్రాఫ్స్) ను మీడియా అకాడమీ బుధవారం రిలీజ్​ చేసింది.