40 ఏండ్లు పార్టీకి సేవ చేయడమే పాపమా? : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి

నాలుగు దశాబ్దాలు పార్టీ సేవ చేయడమే తాము చేసిన పాపమా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ టికెట్లపై పార్టీ నాయకత్వం నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.