ఈ మహిళా దొంగల టార్గెట్ రద్దీ  మాల్స్, మార్కెట్లు, షాపులే..మహిళల దగ్గరే దొంగతనాలు

దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు మహిళా దొంగలను కూకట్​పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సనత్​నగర్​, ఫతేనగర్​లో ఉండే బండారి షాలిని(34), గంబూ మహేశ్వరి(43), ఉప్పు సరిత(38) ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.