హార్వర్డ్ లో సీఎం కాస్ట్ లీ చదువులు.. గురుకులాల్లో విద్యార్థుల కు పాముకాట్లు : హరీశ్ రావు

రేవంత్ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలుగా కాకుండా.. విష సర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.