భారత్‌-అమెరికా ఒప్పందం..చైనాకు ‘చమురు’ లాభం!

అమెరికా చెబుతున్నట్టుగానే రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా తగ్గిపోతున్నాయి. 2024 డిసెంబరుతో పోలిస్తే.. గత ఏడాది డిసెంబరులో దిగుమతులు 27.5శాతం తగ్గిపోయాయి.