పార్టీ ఫిరాయింపుల పై మరో 3 వారాల గడువు : సుప్రీం కోర్టు

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యల గురించి ఆలోచిస్తామని హెచ్చరించింది.