Telangana: అయ్యో గౌడ్ అన్న.. తాటి చెట్టు నుంచే కాటికి పయనమయ్యావా..?

రోజూ కుటుంబాన్ని పోషించేందుకు తాటిచెట్టు ఎక్కే గీత కార్మికుడు… అదే చెట్టుపైనే ప్రాణాలు విడిచాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాయిలి కిషన్, కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో స్పృహ కోల్పోయి చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ మృతి చెందాడు.