సీఎం రేవంత్రెడ్డి పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్

సీఎం రేవంత్రెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా క్యాడర్లో జోష్ నింపింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రావడంతో ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థ పరిధిలోని పార్టీ నేతలు, ప్రజలు తరలివచ్చారు. 5.20 గంటలకు మొదలైన సీఎం ప్రసంగం 6 గంటల వరకు సాగింది. ఆయన పదునైన కామెంట్స్‌కు జనం ప్రతిస్పందించారు.