విద్యుత్‌ ఉత్పత్తిలో శ్రీశైలం ఎడమగట్టు సరికొత్త రికార్డు

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. విద్యుత్‌ కేంద్రం 24 ఏళ్ల చరిత్రలో 5 యూనిట్లతోనే ఈ ఏడాది అత్యధికంగా 2544.763 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.