ప్రజావసర స్థలాల్లో భవనాలు.. సీజ్‌ చేసిన హైడ్రా

నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మణికొండలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా సీజ్‌ చేసింది. హైదరాబాద్‏లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల స్థలాలను స్వాధీనం చేసుకుంది.