మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు.. అది ఓ యూట్యూబ్ చానెల్ పుకారు

మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్​ వైరల్ న్యూస్ కు తెరపడింది. ఓ యూట్యూబ్​ చానెల్ లో వైరల్ అయిన ఈ న్యూస్​ను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్​ (ఎన్ సీడబ్ల్యూ) చైర్​పర్సన్​ విజయ రహత్కర్​ ఎంక్వైరీ కమిషన్​ వేశారు.