భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది: ప్రధాని మోదీ

ప్రపంచం కొత్త ఆధునిక యుగం వైపు పయనిస్తోందని ప్రధానమంత్ర నరేంద్ర మోదీ అన్నారు.కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్గంలో మనం చాలా ముఖ్యమైన దశకు చేరుకున్నాము. ప్రపంచం మన ప్రతిభ, ప్రాముఖ్యతను గుర్తిస్తోంది. భారతదేశం తొమ్మిది ప్రధాన దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. భారత్ అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామి. మనం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.