కాంగ్రెస్ కీలక నిర్ణయం..నవజ్యోత్ కౌర్ సిద్ధూ పార్టీ నుంచి బహిష్కరణ..!

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ స్పష్టం చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 06) ఆయన అమృత్‌సర్‌లోని డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా నివాసానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు.