అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే రాష్ట్రంలో నిర్వహించే సీఎం కప్ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు