పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా వరదలా నిధులెందుకు తేలే : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

పదేళ్లకు పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్‌‌‌‌‌‌‌‌.. వేములవాడ రాజన్న ఆలయానికి, పట్టణానికి ఇన్నాళ్లుగా వరదలా నిధులెందుకు తేలేదని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ఫైర్​ అయ్యారు.