టికెట్ రాని నేతలు అధైర్య పడొద్దు : నీలం మధు

తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్​ ఇన్​చార్జి నీలం మధు, పటాన్​చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు.