kumaram bheem asifabad- విద్యుత్ ఫెన్సింగ్ వాడకం ప్రమాదకరం

అడవి జంతువుల నుంచి పంటల రక్షణ పేరుతో విద్యుత్ పెన్షింగ్ ఏర్పాటు ప్రమాదకరమని, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడె అన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టు అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.