'కాశ్మీర్ పాకిస్థాన్‌లో అంతర్భాగమే.. అందుకోసం ఎంతకైనా తెగిస్తాం': షెహబాజ్ షరీఫ్ సంచలనం

సొంత గడ్డపై ఆర్థిక సంక్షోభం సెగలు రేపుతుంటే.. పాకిస్థాన్ పాలకులు మాత్రం పాత పగను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం ముసుగులో భారత్ అంతర్భాగమైన కాశ్మీర్‌ను తమ దేశంలో కలుపుకుంటామంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్‌ను తమ దేశంలో కలుపుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తామని చెబుతూనే.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదులను అమరవీరులుగా కొనియాడారు.