వండర్ హాట్ మిర్చికి రికార్డు ధర... ఏనుమాముల మార్కెట్ లో క్వింటాల్ మిర్చి రూ.37 వేలు

వరంగల్సిటీ, వెలుగు : మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రోజు రోజుకూ చిల్లీ రేట్లు పెరు గుతోంది. తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వండర్ హాట్ మిర్చి రికార్డ్ ధర పలికింది