యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం ఉదయం నిర్వహించిన అష్టోత్తర శతఘటాభిషేకంతో గత వారం రోజులుగా జరుగుతున్న ఉత్సవాలకు ఆలయ అర్చకులు పరిసమాప్తి పలికారు.