యాదాద్రిలో పులి కలకలం.. జనగామ జిల్లా వైపు పయనం

యాదాద్రి జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. సిద్దిపేట జిల్లాకు వెళ్లినట్టే వెళ్లిన పులి తిరిగి యాదాద్రి జిల్లాకు వచ్చేసింది. జిల్లాలోని రాజాపేట మండలం బసంతాపూర్​కు వచ్చిన పులి ఓ లేగ దూడను హతమార్చింది. అక్కడి నుంచి ఆలేరు మండలం శ్రీనివాసపురం వెళ్లినట్టుగా పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించా