Power Charges: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. త్వరలో మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. ప్రకటన వచ్చేసింది..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ ఛార్జీలపై ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. త్వరలోనే విద్యుత్ ఛార్జీలను తగ్గించనున్నట్లు ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు త్వరలో కరెంట్ బిల్లు తగ్గనుంది. యూనిట్‌పై 40 పైసల వరకు తగ్గనుందని తెలుస్తోంది.