మున్సిపల్ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. బీసీ, ఎస్సీలకు రిజర్వ్అయిన స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థి గెలవకుంటే సీన్ రివర్స్ కాకుండా ఉండేందుకు.. జనరల్స్థానాల్లోనూ ఆ రెండు వర్గాలకు చెందిన అభ్యర్థులను పోటీ చేయిస్తున్నాయి.