రేపు రాయ్‌పూర్‌కు అమిత్ షా.. మావోయిస్టులపై అంతిమ పంజాకు ప్లాన్!

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడువు సమీపిస్తున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.