నిర్మలమ్మ బడ్జెట్.. క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.