రూ.3వేలకే న్యూడ్ ఫోటోలతో బెదిరింపులు... లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లోని రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ్‌కుమార్ (36) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రేమ్ కుమార్ లోన్ యాప్‌లో నగదు తీసుకున్నాడు. అయితే కొంత చెల్లించాల్సి ఉంది. అది తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు.రూ.3వేలు చెల్లించాలంటూ ప్రేమ్‌కుమార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రేమ్ కుమార్ నగదు చెల్లించలేదు. న్యూడ్ ఫోటు పంపిస్తామని బెదిరింపులు అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి తిరిగి వస్తుండగా లోన్ యాప్ ఏజెంట్ నుంచి ప్రేమ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. డబ్బులు చెల్లించకపోతే ఫ్యామిలీ మెుత్తానికి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించారు. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులకు మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు., News News, Times Now Telugu