కామెంట్లు చేసే వారే టార్గెట్‌

సైబర్‌ క్రైమ్‌లో మరో కొత్తకోణం వెలుగుచూసింది. సోషల్‌ మీడియాలో మహిళలకు కామెంట్లు చేసే వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ డబ్బులు వసూలు చేసే అంతర్రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ ముఠా సభ్యులు ఇరువురిని కోవెలకుంట్ల పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.