మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం మోపాల్ మండలంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసి మాట్లాడారు.