టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. రంగనాయకుల మండపంలో ఇన్‌ఛార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు రవిచంద్ర.