దారుణం.. మరో మహిళతో భర్త సహజీవనం.. నిలదీసిన పాపానికి భార్యకు 14 కత్తిపోట్లు..!

అతను రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. భర్త నుంచి దూరంగా వెళ్లి భార్యా పిల్లలు విశాఖపట్నంలో ప్రస్తుతం నివాసం ఉన్నారు. భర్త నుంచి న్యాయం కోసం భార్య ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే భర్త మరో మహిళతో సహజీవనం మెుదలుపెట్టాడు.