ఎన్నికల హామీలను కాంగ్రెస్ అటకెక్కించింది : మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు

కాంగ్రెస్ ఎన్నికల హామీలను అటకెక్కించిందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ , సీపీఎం రాష్ర్ట నాయకులు పోతినేని సుదర్శన్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్‌రెడ్డి అన్నారు.