జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ర్యాలీలు నిర్వహించడంతో పలువురు పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను అతిక్రమించారని, ర్యాలీల కారణంగా గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.