శ్రీ సత్యసాయి జిల్లాలో కరుడుగట్టిన నేరగాడు నాగేంద్రను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్ర.. అప్పటినుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.