గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. సచివాలయ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ప్రమోషన్ల గురించి ప్రస్తావించారు. మరోవైపు సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఒక అధికారిని, ప్రతి జిల్లాకు ఓ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు తెలిపారు.