నియోజకవర్గంలో 3500 ఇళ్ళు మంజూరు చేశాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, సత్తుపల్లి నియోజకవర్గానికి 3500 ఇళ్లు అందించామని రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.